New Coronavirus Strain : అప్రమత్తమైన తెలంగాణ వైద్యశాఖ, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను ట్రాకింగ్ | UK

2020-12-22 63

In view of the emergence of a new coronavirus strain in the United Kingdom,all the countries in the world once again alerted. In a latest development Telangana government is alerted health department and now they are trying to identify the passengers who recently came from UK
#straincoronavirus
#Telanganagovernment
#UnitedKingdom
#passengerscamefromUK
#UKflights
#india
#NewCoronavirusStraininindia
#healthdepartment
#Telangana
#countries
#COVID19

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్(న్యూ కోవిడ్ స్ట్రెయిన్) వెలుగుచూడటం... అత్యంత వేగంగా ఆ వైరస్ విస్తరిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. భారత్ సహా ఇప్పటికే పలు దేశాలు బ్రిటన్‌కు విమాన సర్వీసులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.